CM Revanth: పదేపదే హెచ్చరించిన రిపీట్ అవ్వటంపై ఆగ్రహం..! 24 d ago
TG:వసతి గృహాలలో విద్యార్థుల ఆస్వస్థతపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పదేపదే హెచ్చరించిన రిపీట్ అవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశించారు. పాఠశాలలు, గురుకులాలు కలెక్టర్లు తరచూ తనిఖీ చేసి నివేదికను తనకు పంపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యార్థులను కన్నబిడ్డలుగా చూడాలని పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని అన్నారు.